June 2026

ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి

నువ్వు మాట్లాడకపోవడమే నాకు ఇష్టం …

బాధలు వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తాను… సంతోషంగా ఉన్నప్పుడు కూడా,కోపంతో రగిలిపోతున్నప్పుడు కూడా,ఓడిపోయినప్పుడు కూడా,గెలిచినప్పుడు కూడా… నా మనసులో ఉన్నదంతా నీతోనే మాట్లాడుతాను. విచిత్రం ఏమిటంటే… నువ్వు ఎప్పుడూ మధ్యలో అడ్డుకోలేదు,సలహాలు ఇవ్వలేదు,తీర్పులు చెప్పలేదు. నిశ్శబ్దంగా వింటూ ఉంటావు. అందుకేనేమో…నువ్వు నాకు చాలా ఇష్టం. నేను నవ్వినా…, ఏడ్చినా…, నిన్ను నమ్మినా… ,నమ్మకపోయినా ఒకేలా ఉంటావు. నీ ముఖంలో మార్పు ఉండదు,నీ సమాధానం కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. గుడిలోని ఆ రాతి విగ్రహంలా… నా మాటలన్నీ […]

నువ్వు మాట్లాడకపోవడమే నాకు ఇష్టం … Read Post »

ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి

నిజమైన హీరో

చిన్నప్పుడు హీరోలంటే తెరపై కనిపించే వారేననుకున్నాను… వారి కోసం చప్పట్లు కొట్టాను,వారి మాటలను అనుకరించాను,వారి విజయాల్లో నన్ను నేను చూసుకున్నాను. కానీ నా వెనుక నిలబడి,నిశ్శబ్దంగా నా జీవితాన్ని నిర్మిస్తున్న ఒక మహా వ్యక్తినిగుర్తించలేకపోయాను. ఆయనకు అభిమాన సంఘాలు లేవు,భారీ కటౌట్లు లేవు,చప్పట్లతో మారుమోగే థియేటర్లు లేవు. ఉన్నది ఒక్కటే… నా కలల కోసం అలసటను మరిచిన హృదయం. నేను ఓడిపోతే ధైర్యంగా నిలబెట్టిన చేయి,నేను గెలిస్తే నాకంటే ఎక్కువగా సంతోషించిన మనసు,నేను ముందుకు నడవాలని వెనకే

నిజమైన హీరో Read Post »

ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి

నిప్పు మాటలు – ఉక్కు మనసులు

నిప్పు లాంటి మాటలతోప్రతిరోజూ కాలిపోయే వైట్ కాలర్ ఉద్యోగి,మీటింగ్‌ల మధ్య మౌనంగా కరిగిపోతూ,నవ్వుల వెనక నొప్పిని దాచుకుంటాడు. డెడ్‌లైన్‌ల దెబ్బలకుమనసు ముక్కలవుతున్నా,“నేను బాగున్నాను” అనే ముసుగుతోమరో రోజును నెట్టుకొస్తాడు. ఒకవైపు అతని బాధలు,మరోవైపు ఉక్కు కర్మాగార ఉద్యోగి కథ—ఒకేసారి మూతపడిన స్టీల్ ప్లాంట్‌తోజీవితమే ఖాళీ అయిపోయింది. సైరన్ మోగని ఆ ఉదయం,పొగలు లేవని ఆ సాయంత్రం,ఉక్కు కరిగే భట్టీల కన్నాగుండెలే ఎక్కువగా మండిపోయాయి. నిన్నటి వరకు వేల చేతులకుఆధారమైన ఆ ఫ్యాక్టరీ,ఈరోజు తుప్పు పట్టిన గేట్ల వెనుకనిశ్శబ్ద

నిప్పు మాటలు – ఉక్కు మనసులు Read Post »

Scroll to Top