ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి

సమాధి పుష్పం

రచన: ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి “నా కొడుకున్నది పట్నం – తిప్పుతాడు బతుకు బాటల రాట్నం” గడ్డి గుడిసెలో గుడ్డి దీపం కనుగుడ్ల పై కొడుకు రూపం. కొడుకు నుంచి జాబు కోసం కంటికి చేయిచేరుస్తూ చుస్తున్నది చేతిలో సాంచెల్ జారుస్తూ కాలం కూర్చున్నది దూర తీరాలలో కాగడాల వెలుగు న్యాయాన్యాయాలకు అలుగు. పోస్ట్ … పోస్ట్ .. పోస్ట్ … క్రింద పడ్డ జాబు ముక్క చేతికందింది. “అమ్మా, నా భవితే దేశానికి దివిటి […]

సమాధి పుష్పం Read Post »